America: సుంకాలు తగ్గించాలని భారత్ కోరింది: అమెరికా సెనెటర్

అగ్రరాజ్యం అమెరికా(America), భారత్ మధ్య వాణిజ్య సంబంధాలు మరోసారి ఉత్కంఠకు దారితీస్తున్నాయి. దిగుమతి సుంకాలు తగ్గించాలని భారత్ తమను కోరిందంటూ అమెరికా సెనెటర్ లిండ్జీ గ్రాహమ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రాతో జరిగిన అత్యంత రహస్య సంభాషణను ఆయన మీడియా ముందు బహిర్గతం చేయడం దౌత్యవర్గాల్లో కలకలం రేపుతోంది. Read Also: China: ట్రంప్ ఏకపక్ష బెదిరింపులపై జిన్ పింగ్ విమర్శలు రాయబారితో చర్చల గుట్టురట్టు … Continue reading America: సుంకాలు తగ్గించాలని భారత్ కోరింది: అమెరికా సెనెటర్