Telugu News: America: నాకు నోబెల్ బహుమతి ఇవ్వాల్సిందే ట్రంప్ వింత పోకడ

అమెరికా(America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోబెల్ శాంతి బహుమతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏడు అంతర్జాతీయ వివాదాలను పరిష్కరించానని, అయినప్పటికీ తనకు నోబెల్ శాంతి బహుమతి(Nobel Peace Prize) లభించకపోతే అది అమెరికాకు జరిగిన పెద్ద అవమానంగా భావించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. మంగళవారం క్వాంటికోలో సైనిక ఉన్నతాధికారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. Read Also: Sangruram:75 ఏళ్ల వయసులో రెండో పెళ్లి..మరుసటి రోజు మృతి గాజా పరిష్కార ప్రణాళికపై ధీమా ఈ సందర్భంగా … Continue reading Telugu News: America: నాకు నోబెల్ బహుమతి ఇవ్వాల్సిందే ట్రంప్ వింత పోకడ