America: వెనిజులాకు నేనే ‘అధికారి’: ట్రంప్

గత శనివారం తెల్లవారుజామున అమెరికా అకస్మాత్తుగా వెనిజులాపై దాడి చేసి, ఆదేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను అదుపులో తీసుకుని, పెను రాజకీయ సంక్షోభానికి తెరతీశారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం అదుపులోకి తీసుకున్నాక అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటనలు చేశారు. చమురు, ఎన్నికలు, ఇన్ఛార్జ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. వెనిజులా భవిష్యత్ ప్రణాళికను ట్రంప్ వెల్లడించారు. ఎన్ బీసీ న్యూస్ తో ట్రంప్ మాట్లాడుతూ వెనిజులాకు ఎవరు బాధ్యత వహిస్తారని … Continue reading America: వెనిజులాకు నేనే ‘అధికారి’: ట్రంప్