Latest News: America: గుడ్ న్యూస్.. ప్రారంభమైన ఫ్లాగ్ సేవలు

అమెరికా (America) లో ఉద్యోగాలు చేయాలనుకునే విదేశీ ప్రొఫెషనల్స్‌కి ట్రంప్ ప్రభుత్వం మంచి శుభవార్త అందించింది. కొంతకాలంగా నిలిపివేసిన ఫారిన్ లేబర్ అప్లికేషన్ గేట్‌వే (FLAG) సిస్టమ్ను మళ్లీ ప్రారంభించినట్లు అమెరికా ఫారిన్ లేబర్ సర్టిఫికేషన్ (OFLC) కార్యాలయం ప్రకటించింది. Read Also: England: రైలులో కత్తి దాడి కలకలం – 10 మంది గాయాలు, ఇద్దరు అరెస్ట్ ఈ వ్యవస్థ మళ్లీ ప్రారంభం కావడంతో.. కంపెనీలు ఇదివరకు చేసిన దరఖాస్తుల స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. కొత్తగా వీసాల … Continue reading Latest News: America: గుడ్ న్యూస్.. ప్రారంభమైన ఫ్లాగ్ సేవలు