America: ప్రపంచ దేశాలకు అమెరికా గ్రోత్ ఇంజినా?

ప్ర పంచ దేశాలకు అమెరికా గ్రోత్ ఇంజన్ అయితే ఆ ఇంజన్ నడుపుతున్నది ఎవరు? ఇతర దేశాలపై ఆధా రపడే అమెరికా ఆర్థిక వ్యవస్థ మానవ వనరులు, సాంకేతిక నైపుణ్యం, వాణిజ్యం పెట్టుబడి వ్యూహాత్మక విదేశీ సంబం ధాల ద్వారా తన ఆర్థిక వ్యవస్థ నిలబెట్టుకోవడానికి బలోపే తం చేయడానికి అమెరికా (America)అనేకదేశాలపై ఆధారపడిఉన్నది. సాఫ్ట్వేర్ ఆరోగ్య సంరక్షణ ఇంజనీరింగ్ పరిశోధన ఆవిష్కర ణలో భారతీయ నిపుణులో అమెరికాలో కీలక పాత్ర పోషి స్తున్నారు తయారీ సరఫరా … Continue reading America: ప్రపంచ దేశాలకు అమెరికా గ్రోత్ ఇంజినా?