America: మాజీ అధ్యక్షుడు కెన్నెడీ మనవరాలు హఠాన్మరణం

దివంగత జాన్ ఎఫ్. కెన్నెడీ అమెరికా మాజీ అధ్యక్షుడిగా ప్రపంచానికి సుపరిచితమే. రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక ముద్రను వేసుకున్న కెన్నెడీ ఆదర్శ నాయకుడిగా పేరొందారు. అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు. ఎన్నో ఆదర్శవంతమైన నిర్ణయాలను ఆయన తన కాలంలో తీసుకున్నారు. ఇలాంటి నేత మనవరాలు టటియానా ష్లోస్ బర్గ్(35) హఠాన్మరణం చెందారు. చిన్నవయసులోనే ప్రాణాలు కోల్పోయింది. ఆమె మరణాన్ని జేఎఫ్ కే లైబ్రరీ ఫౌండేషన్ ధృవీకరించింది. తీవ్రమైన మైలోయిడ్ లుకేమియాతో (Leukemia) చనిపోయినట్లుగా పేర్కొంది. రెండవ బడ్డకు … Continue reading America: మాజీ అధ్యక్షుడు కెన్నెడీ మనవరాలు హఠాన్మరణం