Telugu News: America: కెంటకీ లో విమానం నుంచి ఎగసిపడిన మంటలు.. 14 మంది దుర్మరణం

ఇటీవల విమానప్రమాదాల (Airplane crashes) సంఖ్య పెరుగుతున్నది. తరచూ విమాన ప్రమాదాలు చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం. ఒక్క విమాన ప్రమాదాలకే కాదు, వాహనాల ప్రమాదాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. క్షణాల్లో పాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా అమెరికాలోని కెంటకీలో విమాన ప్రమాదం జరిగింది. ఇందులో 14మంది చనిపోయారు. ఈ దుర్ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. Read Also: GHMC: రామానాయుడు, అన్నపూర్ణ స్టూడియోలకు నోటీసులు విమానం నుంచి ఇంజిన్ విడిపోవడం వల్లనే … Continue reading Telugu News: America: కెంటకీ లో విమానం నుంచి ఎగసిపడిన మంటలు.. 14 మంది దుర్మరణం