America: హెచ్-1బీ వీసా దొరక్క భారత్ లో ఉన్న ఉద్యోగులకు నిపుణుల సూచన
అమెరికా (America) అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం చేసిన నాటినుంచి వలసదారులకు చుక్కలు చూపిస్తున్నారు. కఠినమైన నిబంధనలను విధిస్తూ, విదేశీయుల గుండెల్లో రైళ్లను పరిగెత్తిస్తున్నారు. హెచ్-1B వీసాదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వలసలపై మరింత కఠిన వైఖరి అవలంభిస్తున్నారు. ముఖ్యంగా హెచ్-1బీ వీసా కార్యక్రమాన్ని కట్టడి చేయడం లేదా దశలవారీగా తగ్గించే దిశగా ట్రంప్ పరిపాలన అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే మొదటిగా హెచ్-1బీ వీసాలపై అమెరికన్ (America) కంపెనీలు ఏటా లక్ష డాలర్ల ఫీజు … Continue reading America: హెచ్-1బీ వీసా దొరక్క భారత్ లో ఉన్న ఉద్యోగులకు నిపుణుల సూచన
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed