America: మొక్కజొన్న దిగుమతులపై బంగ్లాదేశ్‌లో వివాదం

అమెరికా(America) నుంచి బంగ్లాదేశ్‌కు మొక్కజొన్న దిగుమతి జరగనుందన్న సమాచారం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా అమెరికాలో మొక్కజొన్న సాగుకు పంది ఎరువును వినియోగిస్తారన్న ఆరోపణలు ఇస్లామిక్ దేశమైన బంగ్లాదేశ్‌లో పెద్ద ఎత్తున వివాదాన్ని రేపుతున్నాయి. Read also: Social Media: ఫ్రాన్స్ సంచలన నిర్ణయం అమెరికా రాయబార కార్యాలయ పోస్ట్‌తో రాజుకున్న వివాదం డిసెంబర్ 27న ఢాకాలోని అమెరికా రాయబార కార్యాలయం చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఈ అంశాన్ని మరింత వివాదాస్పదంగా … Continue reading America: మొక్కజొన్న దిగుమతులపై బంగ్లాదేశ్‌లో వివాదం