America: తైవాన్ సమీపంలో చైనా సైనిక విన్యాసాలు-టెన్షన్ లో తైవాన్

తైవాన్ చుట్టూ చైనా యుద్ధ విన్యాసాలు ‘అనవసరంగా’ చేస్తూ, ఉద్రిక్తతలను పెంచుతున్నాయని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. అంతేకాక బీజింగ్ ను సైనికు ఒత్తిడిని నిలిపివేయాలని అమెరికా (America) చైనాను కోరింది. తైవాన్ సరిహద్దుల్లో చైనా సైనిక కార్యకలాపాలు రెండు దేశాలమధ్య ఉద్రిక్తతలు మరింతగా పెంచాయని, తైవాన్ పై సైనిక ఒత్తిడిని చైనా పెంచిందని, దీన్ని తక్షణమే నిలిపివేయాలని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగోట్ ఒక ప్రకటనలో కోరారు. గతరెండు రోజులుగా చైనా బీజింగ్ … Continue reading America: తైవాన్ సమీపంలో చైనా సైనిక విన్యాసాలు-టెన్షన్ లో తైవాన్