Latest News: America: ముడి చమురును ఎక్కడ నుంచైనా కొనండి.. రష్యా నుంచి తప్ప

భారత్ రష్యా (Russia) నుంచి చమురు కొనుగోలు చేస్తున్నదని అమెరికా భారత్ పై పలు ఆంక్షలకు ప్రయత్నిస్తున్నది. అంతేకాక లేనిపోని నిందల్ని మోపుతున్నది.ఏవిధంగానైనా భారత్ తమకు లోబడి ఉండాలని అమెరికా చేస్తున్న ప్రయత్నంలో భాగంగా అమెరికా ఇంధన శాఖ మరో హితబోధను చేస్తున్నారు. ఆయన ఏం అంటున్నారు అంటే..కేవలం రష్యా నుంచి తప్ప ఏ దేశం నుంచైనా భారత్ ముడి చమురును కొనవచ్చని అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్ట్ (US Energy Secretary Crist) తెలిపారు. … Continue reading Latest News: America: ముడి చమురును ఎక్కడ నుంచైనా కొనండి.. రష్యా నుంచి తప్ప