America: గర్భంలో శిశువు మృతి.. తల్లికి 18 ఏళ్ల జైలు శిక్ష

ప్రతి స్త్రీ తల్లిగా కావాలని పరితపిస్తుంది. పెళ్లై సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా గర్భం దాల్చకపోతే ఆ దంపతుల ఆవేదనను వర్ణించలేం. కనిపించిన ప్రతి దేవుడిని వేడుకుంటారు. వైద్యపరంగా ఎన్నో చికిత్సలు తీసుకుంటారు. ఇందుకోసం లక్షలు ఖర్చుపెట్టేందుకు కూడా వెనుకాడరు. అలాంటి వారు గర్భం (pregnancy) దాలిస్తే.. ఇక వారి ఆనందమే వేరుగా ఉంటుంది. ప్రతినెల వైద్యపరీక్షలు చేసుకుంటారు. పుట్టే బిడ్డకోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక తినే ఆహారంపై ఎంతో శ్రద్ధను చూపిస్తారు. కాఫీలు, టీలకు సాధ్యమైనంతవరకు … Continue reading America: గర్భంలో శిశువు మృతి.. తల్లికి 18 ఏళ్ల జైలు శిక్ష