America: ఇమ్మిగ్రేషన్ ఏజెంట్ కాల్పులకు ఓ మహిళ బలి

(America) అమెరికాలో దారుణం జరిగింది. ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లు మారణహోమం సృష్టించారు. వలసదారులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందింది. ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ (Trump) రెండవసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. వలసదారులను పట్టుకుని స్వదేశాలకు పంపేస్తున్నారు. తాజాగా బుధవారం మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్ లో ఇమ్మిగ్రేషన్ ఆపరేషన్ నిర్వహించింది. ఇంకోవైపు ఇమ్మిగ్రేషన్ ఆపరేషన్ కు వ్యతిరేకంగా నిరసనకారులు ఆందోళనలు … Continue reading America: ఇమ్మిగ్రేషన్ ఏజెంట్ కాల్పులకు ఓ మహిళ బలి