America: రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం.. గాయపడ్డ ఇద్దరు పిల్లలు

ఎన్నో కలలు కంటూ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు ఆ దంపతులు. రెక్కలు ముక్కలు చేసుకుని, కుమారుడిని కష్టపడి చదివించారు తల్లిదండ్రులు. అనుకున్నట్లుగా ఆ కుమారుడు చక్కగా చదువుకుని, అమెరికాలో (United States) సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ పనిచేస్తున్నారు. పెళ్లి చేసుకుని, ఇద్దరు బిడ్డలతో హాయిగా కాలం గడుపుతున్నారు. పదిరోజుల క్రితమే ఇండియాకు వచ్చి, కుటుంబ సభ్యులతోను, గ్రామస్తులతోను ఆనందంగా గడిపారు. ఇక సెలవంటూ తిరిగి అమెరికాకు వెళ్లిపోయారు. కానీ ఆ సెలవు శాశ్వతమైనదిగా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. ప్రమాదంలో … Continue reading America: రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం.. గాయపడ్డ ఇద్దరు పిల్లలు