Latest Telugu News: Amazon:10 లక్షల ఉద్యోగాలు భారతీయులకు ఇస్తాం: అమెజాన్

ప్రపంచవ్యాప్తంగా వేలాది కార్మికులను తొలగించినప్పటికీ.. అమెజాన్(Amazon) భారత మార్కెట్‌పై తన నమ్మకాన్ని కోల్పోలేదు. పరిశ్రమలో భారీ లేఆఫ్స్ చేసిన కంపెనీల్లో అమెజాన్ ఒకటని విమర్శలు వచ్చినప్పటికీ.. భారతదేశంలో తన పెట్టుబడులను గణనీయంగా పెంచుతూ ఉంది. ఇప్పటికే దేశానికి 40 బిలియన్ల డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టిన ఈ అమెరికా దిగ్గజం, ఇప్పుడు మరింత దూకుడుతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా న్యూఢిల్లీలో జరిగిన తమ వార్షిక స్మ్భవ్ సమ్మిట్‌లో అమెజాన్ మరో భారీ ప్రకటన చేసింది. అదనంగా … Continue reading Latest Telugu News: Amazon:10 లక్షల ఉద్యోగాలు భారతీయులకు ఇస్తాం: అమెజాన్