Telugu News: Amazon: అమెజాన్‌లో భారీగా లేఆఫ్స్ .. రోడ్డున పడ్డ ఉద్యోగాలు

టెక్ దిగ్గజం అమెజాన్ (Amazon) ప్రపంచవ్యాప్తంగా మరోసారి తన సంస్థ పునర్వ్యవస్థీకరణ చర్యలను ప్రారంభించింది. ఈసారి, ఖర్చులను నియంత్రించడమే లక్ష్యంగా దాదాపు 30 వేల కార్పొరేట్ ఉద్యోగాలను తగ్గించనున్నట్లు సమాచారం. 700 మంది ఉద్యోగులు ప్రభావితమయ్యారు అమెరికాలోని న్యూయార్క్ సిటీలో అమెజాన్ కార్యాలయాలలో ఇప్పటికే సుమారు 700 మంది ఉద్యోగులు ప్రభావితమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంలోని వర్కర్ అడ్జస్ట్‌మెంట్ అండ్ రీట్రైనింగ్ నోటిఫికేషన్ (WARN) ప్రకారం, ఈ తొలగింపులు 2025 నవంబర్ 8 నుండి అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నారు. … Continue reading Telugu News: Amazon: అమెజాన్‌లో భారీగా లేఆఫ్స్ .. రోడ్డున పడ్డ ఉద్యోగాలు