Telugu News: Amazon: అమెజాన్ లో భారీగా లేఆఫ్స్.. షాక్ లో ఉద్యోగులు

ప్రముఖ ఈ కామర్స్ E-commerce కంపెనీ అమెజాన్ (Amazon) గత నెలలో 14వేలమంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటన చేసింది. ఈ నిర్ణయంతో ఆ సంస్థలో ఉన్న దాదాపు అన్ని విభాగాలపై లేఆఫ్స్ ప్రభావం పడింది. క్లౌడ్ సర్వీసెస్, రిటెయిల్, డివైజెస్, అడ్వర్టైజింగ్, గ్రాసరీస్ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ఉద్యోగులు  నష్టపోయారు. ఎక్కువగా సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగాలే పోయాయని తాజాగా పలు నివేదికలు వెల్లడించాయి.  Read Also: Mohan Bhagwat : ప్రపంచ మనుగడకు హిందూ సమాజం కీలకం … Continue reading Telugu News: Amazon: అమెజాన్ లో భారీగా లేఆఫ్స్.. షాక్ లో ఉద్యోగులు