Latest Telugu News: Amazon: 5 లక్షల ఉద్యోగులకు అమెజాన్ లేఆఫ్‌లు

ఏఐ వచ్చి ఇప్పటికే చాలా ఉద్యోగాలను సొంతం చేసేసుకుంది. ఏఐను అడాప్ట్ చేసుకుంటున్న కంపెనీలు చాలా మంది ఉద్యోగాలను నుంచి తీసేస్తున్నారు. దానికి తోడు ఖర్చులను తగ్గించుకోవడానికి , వీసాల బాధ నుంచి తప్పించుకోవడానికి కూడా లేఆఫ్‌లను చేస్తున్నాయి. దిగ్గజ కంపెనీల్లో ఒకటైన అమెజాన్(Amazon) కూడా ఈ ఏడాది భారీగా ఉద్యోగాలను పీకిపారేసింది. ఇప్పుడు మరో 5 లక్షల మందికి ఎసరు పెట్టడానికి రెడీ అయింది. ఆటోమేషన్, ఏఐలను దాటుకుని ఏకంగా రోబోలతో పని చేయించుకోవడానికి సిద్ధమైంది. … Continue reading Latest Telugu News: Amazon: 5 లక్షల ఉద్యోగులకు అమెజాన్ లేఆఫ్‌లు