Latest News: Amazon: అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్

ప్రపంచవ్యాప్తంగా వెంటాడుతున్న ఆర్థికమాంద్యం, ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ టెక్నాలజీతో టాప్ కంపెనీలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నది. కంపెనీలకు పెరుగుతున్న ఆర్థిక భారం నుంచి గట్టెక్కేందుకు ఉద్యోగులను తగ్గించుకునే పనిపడ్డాయి. ఉద్యోగులకు జీతాలను ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. టెక్ ప్రపంచంలో మరోసారి కంపెనీల వర్క్ కల్చర్ పై చర్చ మొదలైంది. Read Also: CM Pinarayi Vijayan: పేదరికాన్ని నిర్మూలించిన టాప్ రాష్ట్రంగా కేరళ మెసేజ్ లో ఉన్న విషయం ఏమిటంటే.. కారణం అమెజాన్ … Continue reading Latest News: Amazon: అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్