Latest Telugu News: Google: OpenAI సీఈఓ ప్రకటనతో కుప్పకూలిన ఆల్ఫాబెట్ షేర్లు

టెక్ ప్రపంచంలో మంగళవారం నిజమైన భూకంపం చోటుచేసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ముందంజలో ఉన్న OpenAI(OpenAI) సంస్థ తన కొత్త AI ఆధారిత వెబ్ బ్రౌజర్ ChatGPT Atlas ను ప్రపంచానికి పరిచయం చేసింది. కేవలం 6 సెకన్ల నిడివి గల ఒక రహస్య వీడియో ద్వారా ఈ ప్రకటన వెలువడింది. ఆ వీడియోలో కొద్ది ట్యాబ్‌లు మాత్రమే కనిపించాయి. వెంటనే CEO సామ్ ఆల్ట్‌మన్ ప్రత్యక్ష ప్రసారంలో మాట్లాడుతూ .. ఇది దశాబ్దానికి ఒకసారి వచ్చే … Continue reading Latest Telugu News: Google: OpenAI సీఈఓ ప్రకటనతో కుప్పకూలిన ఆల్ఫాబెట్ షేర్లు