Ayatollah Arafi: ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అలిరెజా అరాఫీ నియామకం

Ayatollah Arafi: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ఆ దేశంలో ఒక శకం ముగిసింది. టెహ్రాన్‌లోని తన నివాసంపై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన భీకర వైమానిక దాడిలో ఖమేనీ మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వం ఆదివారం అధికారికంగా ప్రకటించింది. ఈ క్లిష్ట సమయంలో దేశ పగ్గాలను చేపట్టేందుకు అయతొల్లా అలిరెజా అరాఫీని తాత్కాలిక సుప్రీం లీడర్‌గా నియమించింది. 1989 నుంచి సుదీర్ఘకాలం పాటు ఇరాన్ అత్యున్నత నాయకుడిగా కొనసాగిన ఖమేనీ మృతి ఆ దేశానికి తీరని లోటుగా … Continue reading Ayatollah Arafi: ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అలిరెజా అరాఫీ నియామకం