Latest Telugu News : Aleema Khan : ఆసిమ్‌ మునీర్‌ భారత్‌తో యుద్ధం కోరుకుంటున్నాడు : ఇమ్రాన్‌ఖాన్ సోదరి

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ సోదరి అయిన అలీమా ఖాన్‌ (Aleema Khan) సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌ భారత్‌తో యుద్ధం కోరుకుంటున్నాడని, యుద్ధం కోసం తహతహలాడుతున్నాడని అన్నారు. తన సోదరుడు ఇమ్రాన్‌ మాత్రం పొరుగుదేశంతో స్నేహపూర్వక సంబంధాల కోసం ప్రయత్నాలు చేశాడని చెప్పారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అలీమా ఖాన్‌ (Aleema Khan)ఈ వ్యాఖ్యలు చేశారు. మునీర్‌ను ఇస్లామిక్‌ ఛాందసవాదిగా అభివర్ణించారు. ఇమ్రాన్‌ స్వేచ్ఛావాది అని చెప్పారు. … Continue reading Latest Telugu News : Aleema Khan : ఆసిమ్‌ మునీర్‌ భారత్‌తో యుద్ధం కోరుకుంటున్నాడు : ఇమ్రాన్‌ఖాన్ సోదరి