Telugu News: Air Pollution: ప్రపంచ రికార్డుల్లో లాహోర్: అత్యంత కాలుష్య నగరంగా పాకిస్థాన్

పాకిస్థాన్‌లోని చారిత్రక నగరం లాహోర్ తీవ్రమైన వాయు కాలుష్యంతో అల్లాడుతోంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఇది మొదటి స్థానంలో నిలిచింది. స్విస్ వాయు నాణ్యత సంస్థ ‘ఐక్యూఎయిర్’ (IQAir) విడుదల చేసిన నివేదిక ప్రకారం లాహోర్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 353గా నమోదైంది. మరో నగరం క్వెట్టాలో ఉదయం AQI ఏకంగా 517గా రికార్డవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది, ఇది అత్యంత ప్రమాదకరమైన స్థాయి. Read Also: Trump: వలస దారులకి ఊహించని … Continue reading Telugu News: Air Pollution: ప్రపంచ రికార్డుల్లో లాహోర్: అత్యంత కాలుష్య నగరంగా పాకిస్థాన్