AI: ఏఐ టెక్నాలజీలో అమెరికాను చైనా మించి పోతుందా?

ప్రతి నెలా లక్షల మంది ప్రజలు సరికొత్త స్టైల్స్ తెలుసుకునేందుకు పింటరెస్ట్‌ యాప్‌ను ఓపెన్ చేస్తుంటారు. దానిపై ‘వియర్డెస్ట్ థింగ్స్’ అనే ఒక పేజీ ఉంది. దానిలో సృజనాత్మకతను ఇష్టపడే ప్రజల కోసం వినూత్నమైన ఐడియాలు ఉంటాయి. క్రాక్స్‌తో చేసిన పూలకుండీలు, చీజ్‌బర్గర్ లాంటి ఐషాడోలు లేదా కూరగాయల నుంచి చేసిన జింజర్‌బ్రెడ్ హౌస్ ఇలాంటివి ఎన్నో కనిపిస్తాయి. కానీ, దీనికి వెనుకాలనున్న టెక్నాలజీ అమెరికాలో రూపొందిందో లేదో చాలామందికి తెలియదు. పింటరెస్ట్ తన రికమండేషన్ ఇంజిన్‌ను … Continue reading AI: ఏఐ టెక్నాలజీలో అమెరికాను చైనా మించి పోతుందా?