AI job loss : ఏఐ ప్రభావం షాకింగ్, ఉద్యోగాలకు భారీ ముప్పు?

AI job loss : కృత్రిమ మేధస్సు (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల భవిష్యత్తుపై కొత్త ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే 12 నుంచి 18 నెలల్లో వైట్‌ కాలర్ ఉద్యోగాల్లో పెద్దఎత్తున ఆటోమేషన్ జరిగే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్‌ ఏఐ విభాగం అధిపతి ముస్తఫా సులేమాన్ హెచ్చరించిన విషయం చర్చనీయాంశమైంది. కంప్యూటర్ ముందు కూర్చుని చేసే పనులు అకౌంటింగ్, లీగల్ సేవలు, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ వంటి అనేక రంగాలపై … Continue reading AI job loss : ఏఐ ప్రభావం షాకింగ్, ఉద్యోగాలకు భారీ ముప్పు?