Ahmed Al Ahmed : సిడ్నీ షూటర్‌ను నిరాయుధుడ్ని చేసిన అహ్మద్ ఎవరు?…

Ahmed Al Ahmed : ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండీ బీచ్‌లో జరిగిన కాల్పుల ఘటనలో ప్రాణాలను పణంగా పెట్టి దాడి చేసిన వ్యక్తిని నిలువరించిన అహ్మద్ అల్ అహ్మద్ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. యూదుల పండుగ హనుక్కా సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈ దాడి చోటుచేసుకోగా, అహ్మద్ చూపిన ధైర్యం అనేక మంది ప్రాణాలను కాపాడిందని అధికారులు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన 15 సెకన్ల వీడియోలో, ఆయుధం లేని అహ్మద్ పార్క్ చేసిన కార్ల … Continue reading Ahmed Al Ahmed : సిడ్నీ షూటర్‌ను నిరాయుధుడ్ని చేసిన అహ్మద్ ఎవరు?…