Telugu News: Afghanistan: హంతకుడిని వేలప్రజల మధ్య కాల్చి చంపించిన తాలిబన్లు

ఆఫ్ఘనిస్థాన్ లో (Afghanistan) తాలిబన్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడ పాలనలో ఎన్నో కఠిన నియమాలు ఉన్నాయి. మతం పేరుతో మహిళలకు ఏమాత్రం స్వేచ్చ లేకుండా చేశారు. వారిని ఉన్నత విద్యకు దూరం చేశారు. ఇక ఉద్యోగం. ఆమాటే ఎత్తకూడదు. ఇక ఎవరైనా నేరాలు చేస్తే మాత్రం బహిరంగంగా వారిని శిక్షిస్తారు. వేలప్రజల మధ్యలో నేరస్తుడిని శిక్షిస్తారు. అందరూ చూస్తుండగానే ఉరి తీస్తారు. Read Also: Ditwa Floods: మూడుదేశాలను ముచ్చెత్తిన వరదలు..1230 మంది మృతి తాజాగా … Continue reading Telugu News: Afghanistan: హంతకుడిని వేలప్రజల మధ్య కాల్చి చంపించిన తాలిబన్లు