Latest news: Aadhaar: విదేశీయులకు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు(Supreme Court) ఈరోజు వివిధ రాష్ట్రాల్లో, ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో, విదేశీ పౌరులు(Aadhaar) అక్రమంగా ఆధార్ కార్డు పొందటం వలన ఓటు హక్కు పొందుతారా అనే అంశంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రత్యేక ఓటర్ల జాబితాలను సవాల్ చేసిన పిటిషన్లను విచారించిన సందర్భంగా, ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ఆ విధానంపై ధర్మసందేహం వ్యక్తం చేశారు. కోర్టు ఆధార్ కార్డు దేశ పౌరసత్వానికి పూర్తి ఆధారంగా ఉపయోగపడదని స్పష్టంగా పేర్కొంది. సుప్రీంకోర్టు ఓటర్ల జాబితా లోపాలను సరిచేయడానికి ఉపయోగించే … Continue reading Latest news: Aadhaar: విదేశీయులకు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు