Firing in US : అమెరికాలో కాల్పులు.. ఆరుగురు మృతి
అమెరికాలోని మిసిసిపీ రాష్ట్రం, క్లే కౌంటీలో ఒక సాయుధ దుండగుడు మారణకాండ సృష్టించాడు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, నిందితుడు పక్కా ప్రణాళికతో మూడు వేర్వేరు ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డాడు. ఈ విచక్షణారహిత కాల్పుల్లో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నివాస ప్రాంతాలు మరియు బహిరంగ ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని అతడు జరిపిన ఈ దాడితో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే భద్రతా బలగాలు రంగంలోకి దిగి ఆ ప్రాంతాన్ని తమ … Continue reading Firing in US : అమెరికాలో కాల్పులు.. ఆరుగురు మృతి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed