Canada: చట్టబద్ధ హోదా కోల్పోయే ప్రమాదంలో 10 లక్షల మంది భారతీయులు
2025-2026 సంవత్సరాల్లో లక్షల సంఖ్యలో వర్క్ పర్మిట్‌లు గడువు ముగియనున్న నేపథ్యంలో.. కెనడా(Canada) ఒక తీవ్రమైన వలస సంక్షోభం వైపు దూసుకుపోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామం వల్ల చట్టబద్ధ హోదా కోల్పోయే ప్రమాదంలో ఉన్నవారిలో భారతీయుల సంఖ్య అత్యధికంగా ఉండే అవకాశం ఉందని ఇమ్మిగ్రేషన్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజెన్‌షిప్ కెనడా (IRCC) అధికారిక డేటాను బేస్ చేసుకుని ఈ హెచ్చరికలు వెలువడ్డాయి. మిస్సిస్సాగా కేంద్రంగా పనిచేస్తున్న ఇమ్మిగ్రేషన్ కన్సల్టెంట్ కన్వర్ … Continue reading Canada: చట్టబద్ధ హోదా కోల్పోయే ప్రమాదంలో 10 లక్షల మంది భారతీయులు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed