At Gachibowli Stadium: హైదరాబాద్‌లో వరల్డ్ జూనియర్ 10కే రన్
వరల్డ్ జూనియర్ 10కే రన్(10K run)కు హైదరాబాద్ ఆతిథ్యమిస్తోంది. వచ్చే నెల 1వ తేదీన గచ్చిబౌలి స్టేడియంలో ఈ రన్‌ను నిర్వహిస్తున్నారు. ఈమేరకు గచ్చిబౌలిలోని బొటానికల్ గార్డెన్సలో ఆసియా క్రీడల మెడలిస్ట్, ప్రముఖ అథ్లెట్ అగసర నందిని ఈ రన్ పోస్టర్‌ను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హైదరాబాద్‌లో తొలిసారి పిల్లల కోసం ఈ టైమ్డ్ రన్‌ను నిర్వహిస్తుండడం గొప్ప విషయమన్నారు. పిల్లలకు బాల్యం నుంచే క్రీడలపై ఆసక్తి, ఫిట్‌నెస్‌పై శ్రద్ధ కలిగించడానికి ఇలాంటి రన్‌లు … Continue reading At Gachibowli Stadium: హైదరాబాద్‌లో వరల్డ్ జూనియర్ 10కే రన్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed