Last day winds india 2026: అట్టహాసంగా ముగిసిన వింగ్స్ ఇండియా 2026
గత 4 రోజులుగా, హైదరాబాద్ లోని, బేగంపేట విమానాశ్రయంలో, వింగ్స్ ఇండియా 2026 (Last day winds india 2026) ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా, పలు విధాలా ఎయిర్ ఫోర్స్ విన్యాసాలను ప్రదర్శించారు. నేడు చివరి రోజు కావడంతో, భారీగా చేరుకున్న వీక్షకులు. Photos by s. sridhar
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed