Wine shops:జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ముందు నాలుగు రోజుల పాటు వైన్స్ షాపులు మూత

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో మద్యం విక్రయాలపై కఠిన ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఈ నియోజకవర్గ పరిధిలోని అన్ని వైన్ షాపులు(Wine shops), బార్లు నాలుగు రోజుల పాటు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఎన్నికల పోలింగ్‌ను దృష్టిలో ఉంచుకుని నవంబర్ 9 సాయంత్రం 5 గంటల నుండి నవంబర్ 11 సాయంత్రం 5 గంటల వరకు మద్యం(Wine shops) అమ్మకాలను పూర్తిగా నిషేధించారు. అదనంగా, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు రోజున కూడా వైన్స్ … Continue reading Wine shops:జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ముందు నాలుగు రోజుల పాటు వైన్స్ షాపులు మూత