Telugu News: Water Cut: రేపు హైదరాబాద్‌లో 6 గంటల పాటు నీటి సరఫరా బంద్
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం నాడు తాగునీటి సరఫరాకు అంతరాయం( Water Cut) కలగనుంది. నగరానికి ప్రధానంగా తాగునీటిని అందించే కృష్ణ ఫేజ్-1, 2, మరియు 3 పంపింగ్ స్టేషన్లకు విద్యుత్ సరఫరా చేసే ఫీడర్లు, ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో కొత్త వాటిని అమర్చే పనులను చేపట్టనున్నారు. ఈ మరమ్మత్తుల నేపథ్యంలో, బుధవారం రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అంటే సుమారు ఆరు గంటల పాటు నీటి సరఫరా నిలిపివేయబడుతుందని జలమండలి … Continue reading Telugu News: Water Cut: రేపు హైదరాబాద్‌లో 6 గంటల పాటు నీటి సరఫరా బంద్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed