GHMC Triple : ట్రిపుల్ ఐటీ జంక్షన్ ట్రాఫిక్‌కు చెక్, భారీ ప్రాజెక్ట్!
GHMC Triple : నగరంలోని ఐటీ కారిడార్‌లో రోజువారీగా ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు జీహెచ్‌ఎంసీ కీలక ప్రాజెక్టును ప్రారంభించింది. గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ జంక్షన్‌ను సిగ్నల్-ఫ్రీ కారిడార్‌గా మార్చే లక్ష్యంతో బహుళస్థాయి రవాణా సౌకర్యాల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా రెండు ఫ్లైఓవర్లు మరియు ఒక అండర్‌పాస్ నిర్మిస్తున్నారు. ట్రిపుల్ ఐటీ, ఖాజాగూడ, విప్రో జంక్షన్ల వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు సుమారు రూ.800 కోట్ల వ్యయంతో ఈ … Continue reading GHMC Triple : ట్రిపుల్ ఐటీ జంక్షన్ ట్రాఫిక్‌కు చెక్, భారీ ప్రాజెక్ట్!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed