Telugu News :Hyderabad :ట్రాఫిక్ అస్తవ్యస్తం – మెట్రోలో భారీ రద్దీ

రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుసగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్(Hyderabad) రోడ్లు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు దసరా సెలవుల అనంతరం లక్షలాది మంది నగరానికి తిరిగి రావడంతో ట్రాఫిక్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ప్రధాన రహదారులు, జంక్షన్ల వద్ద కిలోమీటర్ల మేర హైదరాబాద్ ల్లో (Hyderabad) ట్రాఫిక్ జామ్‌లు కనిపించాయి.Read also : Vomiting during travel – ప్ర‌యాణాల్లో వాంతులు కాకుండా ఉండాలంటే.. … Continue reading Telugu News :Hyderabad :ట్రాఫిక్ అస్తవ్యస్తం – మెట్రోలో భారీ రద్దీ