HYD: హైదరాబాద్‌లో న్యూఇయర్ రూల్స్ ఇవే!

హైదరాబాద్ (HYD) లో, 2026 నూతన సంవత్సరం వేడుకలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించడమే లక్ష్యంగా హైదరాబాద్ (HYD) నగర పోలీసులు కఠిన భద్రతా చర్యలు చేపట్టారు. నగరవ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ (VC Sajjanar) అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా నూతన సంవత్సర వేడుకల సమయంలో డ్రగ్స్ వినియోగం, అక్రమ రవాణాకు తావు లేకుండా ‘జీరో డ్రగ్స్’ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. … Continue reading HYD: హైదరాబాద్‌లో న్యూఇయర్ రూల్స్ ఇవే!