Latest News: Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ శ్రీకారం!

హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) రెండో దశలో ప్రతిపాదించిన కొత్త రూట్లకు సంబంధించిన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులు (Detailed project reports) పూర్తయ్యాయి. ముఖ్యమైన మార్గాల వివరాలు ఇలా ఉన్నాయి: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ – ఫ్యూచర్ సిటీ:శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ వరకు సుమారు 40 కిలోమీటర్ల మెట్రో లైన్‌ను ప్రణాళిక చేశారు. ఈ మార్గంలో ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ స్టేషన్‌ను భూగర్భంగా నిర్మించాలని ప్రతిపాదించారు. Read Also: Hyderabad Metro: మెట్రో రైలు.. ఎనిమిదేళ్ల ప్రగతికి … Continue reading Latest News: Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ శ్రీకారం!