Telugu News: Jubilee Hills election: పొన్నం ప్రభాకర్‌పై అంజన్ కుమార్ ఆగ్రహం

తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్‌పై సొంత పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌లో టిక్కెట్ (Ticket in Congress)కేటాయింపు పై అంతర్గత విభేదాలు స్పష్టమవుతున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి టిక్కెట్ కోసం అంజన్ కుమార్ యాదవ్ చురుకైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో, ఆ నియోజకవర్గానికి ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల “జూబ్లీహిల్స్ టిక్కెట్ స్థానికులకు మాత్రమే, బయట నుంచి … Continue reading Telugu News: Jubilee Hills election: పొన్నం ప్రభాకర్‌పై అంజన్ కుమార్ ఆగ్రహం