News Telugu: Telangana: పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ అప్రైజల్ కమిటీ ఆమోదం

(Telangana) : పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ అప్రైజల్ కమిటీ ఆమోదించగానే ట్రిపులార్ కు టెండర్లు ఉత్తర భాగంలో పనులకు నవంబరులో టెండర్ ప్రక్రియ హైదరాబాద్.: రీజినల్ రింగురోడ్డు (Ring Road) ఉత్తర భాగం పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ అప్రైజల్ కమిటీ ఆమోదించగానే నిర్మాణ సంస్థల కోసం ప్రభుత్వం నవంబర్ టెండర్ ప్రకటన వేసేందుకు మార్గం సుగమం అయ్యే అవకాశాలు ఉన్నాయి. రీజినల్ రింగ్ రోడ్డుకు 161ఎఎ నెంబరు కూడా తొలగించి కొత్త నెంబరు ఏర్పాటు చేసే దిశగా … Continue reading News Telugu: Telangana: పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ అప్రైజల్ కమిటీ ఆమోదం