Telugu News: Telangana: మూసీ నది పునరుజ్జీవం: తొలి దశ పనులు త్వరలో ప్రారంభం

తెలంగాణ(Telangana) ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్ట్ యొక్క తొలి దశ పనులు త్వరలో ప్రారంభంకానున్నాయి. వచ్చే తెలుగు సంవత్సరాది ఉగాది నుంచి పనులను ప్రారంభించాలని ప్రభుత్వం యోచనలో ఉంది. ప్రాజెక్ట్ ప్రారంభానికి కావలసిన భూ సేకరణ, నిధుల సమీకరణ వంటి ప్రక్రియలు వేగవంతంగా సాగుతున్నాయి. Read Also: Highway Project: ప్యారడైజ్ నుంచి షామీర్‌పేట్ వరకు 18.5 కిమీ కారిడార్ నిర్మాణం ప్రాజెక్ట్ కోసం అవసరమైన కీ నిధుల కోసం ఏషియన్ … Continue reading Telugu News: Telangana: మూసీ నది పునరుజ్జీవం: తొలి దశ పనులు త్వరలో ప్రారంభం