Telangana: మూసీ సుందరీకరణపై ప్రభుత్వం కీలక నిర్ణయం

మూసీ నదిని శుభ్రపరచి పునరుజ్జీవింపజేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. మూసీ రివర్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా భూసేకరణ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. ఈ మేరకు సుమారు 50 ఎకరాలకు పైగా భూమిని సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. భూమి యజమానులు తమకు ఉన్న అభ్యంతరాలను నిర్ణీత గడువులో తెలియజేయాలని సూచించింది. మార్కెట్ విలువ ఆధారంగా న్యాయమైన పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టు అమలుకు మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ … Continue reading Telangana: మూసీ సుందరీకరణపై ప్రభుత్వం కీలక నిర్ణయం