Telugu News:Telangana Bandh: పండగ రద్దీతో నిలువున దోచుకున్న క్యాబ్ డ్రైవర్లు

తెలంగాణలో బీసీ సంఘాలు(BC associations) 42 శాతం రిజర్వేషన్ల కోసం ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా బంద్(Telangana Bandh) చేపట్టడంతో ప్రజా రవాణా తీవ్రంగా ప్రభావితమైంది. బస్సులు చాలాసార్లు నిలిచిపోతూ, కొన్ని మాత్రం డిపోలకే పరిమితం అయ్యాయి. జేబీఎస్, ఎంజీబీఎస్ బస్టాండ్లు బస్సుల్లేక బోసిపోయాయి. బస్సుల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు భారీ సంఖ్యలో ఉన్నారు, అయితే కొంతమంది అనేక గంటల పాటు వేచి ఉండాల్సి వచ్చింది.  Read Also: Konda Surekha:బీజేపీ పై తీవ్ర విమర్శలు బంద్ కారణంగా బస్సులు … Continue reading Telugu News:Telangana Bandh: పండగ రద్దీతో నిలువున దోచుకున్న క్యాబ్ డ్రైవర్లు