Sajjanar: అర్ధరాత్రి సడన్ ఇన్స్పెక్షన్: రౌడీషీటర్లను చెక్ చేసిన సీపీ సజ్జనార్

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్(Sajjanar) ఆదివారం అర్ధరాత్రి నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనేక రౌడీషీటర్ల ఇళ్లను ప్రత్యక్షంగా సందర్శించి వివరాలు సేకరించారు. పోలీసు బృందాలతో కలిసి ఆయన స్వయంగా పెట్రోలింగ్(Patrolling) చేస్తూ, రాత్రి వేళల్లో తెరిచి ఉన్న దుకాణాల యజమానులకు నియమాలు పాటించాలని కఠినంగా సూచించారు. గస్తీ సిబ్బంది అప్రమత్తత, వారు స్పందించే వేగం, గస్తీ పాయింట్ల నిర్వహణ వంటి అంశాలను సమగ్రంగా పర్యవేక్షించారు. Read Also: Drugs: న్యూ ఇయర్ … Continue reading Sajjanar: అర్ధరాత్రి సడన్ ఇన్స్పెక్షన్: రౌడీషీటర్లను చెక్ చేసిన సీపీ సజ్జనార్