Student suicide : Hyderabad : హయత్‌నగర్ హాస్టల్‌లో విద్యార్థి ఆత్మహత్య..

Student suicide : హయత్‌నగర్ హాస్టల్‌లో విద్యార్థి ఆత్మహత్య.. పోలీసులు దర్యాప్తు ప్రారంభం హైదరాబాద్‌ నగర శివార్లలోని హయత్‌నగర్‌లో (Student suicide) ఓ హాస్టల్‌లో 21 ఏళ్ల డిప్లొమా విద్యార్థి అనిల్‌కుమార్ ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం, అనిల్‌కుమార్ హయత్‌నగర్‌లోని ఒక కాలేజీలో డిప్లొమా ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అక్కడే ఉన్న ఒక ఐటీ హాస్టల్‌లో వసతి తీసుకుని ఉండేవాడు. బుధవారం సాయంత్రం అతడు గదిలో ఉరి వేసుకున్నట్లు గుర్తించారు. వెంటనే సహచరులు … Continue reading Student suicide : Hyderabad : హయత్‌నగర్ హాస్టల్‌లో విద్యార్థి ఆత్మహత్య..