Guru Tegh Bahadur martyrdom : గురు తేగ్ బహదూర్ షహీదీ దివస్ సికింద్రాబాద్‌లో ఘనమైన నాగర్ కీర్తన్…

Guru Tegh Bahadur martyrdom : సికింద్రాబాద్‌లోని గురుద్వారా సాహెబ్ సీతాఫల్‌మండి వద్ద తొమ్మిదవ సిఖ్ గురువు శ్రీ గురు తేగ్ బహదూర్ జీ 350వ షహీదీ దివస్‌ను పురస్కరించుకుని ఘనంగా నాగర్ కీర్తన్ నిర్వహించారు. మంగళవారం జరిగిన ఈ పవిత్ర ప్రాసెషన్ భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గురు గ్రంథ్ సాహిబ్ జీ మరియు సిఖ్ మతానికి పవిత్ర చిహ్నమైన నిశాన్ సాహిబ్‌లను (Guru Tegh Bahadur martyrdom) మోసుకుంటూ సాగిన ఈ … Continue reading Guru Tegh Bahadur martyrdom : గురు తేగ్ బహదూర్ షహీదీ దివస్ సికింద్రాబాద్‌లో ఘనమైన నాగర్ కీర్తన్…