Telugu News: Sajjanar: హైదరాబాద్‌లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం

హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన వీసీ సజ్జనార్(Sajjanar) పోలీసింగ్‌లో తన ప్రత్యేక మార్క్‌ను చూపిస్తున్నారు. జనాల్లో భద్రతా డ్రైవింగ్ అలవాట్లను పెంపొందించడానికి సజ్జనార్ సేఫ్‌రైడ్‌ (SafeRideChallenge) అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు.  Hamas: ట్రంప్ కు ఇజ్రాయెల్ ప్రత్యేక బహుమతి ఈ కార్యక్రమం ద్వారా వాహనదారులు ప్రయాణం ప్రారంభించేముందు హెల్మెట్(Helmet) ధరించడం, సీట్‌బెల్ట్ కట్టుకోవడం వంటి భద్రతా చర్యలను పాటించాల్సిన అవసరం గుర్తు చేసుకోవాలి. వాహనదారులు ఈ భద్రతా చర్యలను పాటిస్తూ చిన్న వీడియో … Continue reading Telugu News: Sajjanar: హైదరాబాద్‌లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం