Telugu News: R. Krishnaiah: చట్టసభల్లో ఒబిసి రిజర్వేషన్లకు దేశవ్యాప్త ఉద్యమం

చట్టసభల్లో ఓబీసీ (OBC) వర్గాలకు రాజకీయ రిజర్వేషన్లు సాధించుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలను సమన్వయపరుచుకుని దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య (R. Krishnaiah) పేర్కొన్నారు. ఢిల్లీలోని (Delhi) ఏపీ భవన్‌లో అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయస్థాయి ఓబీసీ సెమినార్‌లో ఆర్. కృష్ణయ్య ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. Read Also: TG 3rd Phase Elections : నేడు, రేపు స్కూళ్లకు సెలవు … Continue reading Telugu News: R. Krishnaiah: చట్టసభల్లో ఒబిసి రిజర్వేషన్లకు దేశవ్యాప్త ఉద్యమం