Latest News: Old City: పాతబస్తీలో డ్రగ్స్ ముఠాల అరాచకం

హైదరాబాద్ పాతబస్తీ(Old City) ప్రాంతంలో డ్రగ్స్ ముఠాలు రెచ్చిపోతున్నాయంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్తు పదార్థాల వ్యాప్తి పెరిగిపోతుండటమే కాకుండా, వాటి వెనుక ఉన్న నేరపూరిత చర్యలు సమాజాన్ని కుదిపేస్తున్నాయని ఆయన అన్నారు. బర్త్‌డే పార్టీలు, క్లబ్ ఈవెంట్లు, సోషల్ గ్యాదరింగ్స్‌ పేరుతో డ్రగ్స్‌ను మైనర్ బాలికలకు అందించే ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. “డ్రగ్స్ మత్తులో మైనర్ అమ్మాయిలను కొందరు ట్రాప్ చేస్తున్నారు. ఇది మన సమాజానికి మచ్చ” … Continue reading Latest News: Old City: పాతబస్తీలో డ్రగ్స్ ముఠాల అరాచకం