Cyberabad drunk driving : న్యూఇయర్ వేడుకల్లో డ్రంక్ డ్రైవింగ్, సైబరాబాద్‌లో 928 మంది అరెస్ట్

Cyberabad drunk driving : హైదరాబాద్, జనవరి 1 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన 928 మందిని పోలీసులు పట్టుకున్నారు. రోడ్డు ప్రమాదాలు, అవాంఛనీయ ఘటనలను అరికట్టే లక్ష్యంతో డిసెంబర్ 31 రాత్రి నుంచి జనవరి 1 ఉదయం వరకు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా 55 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపిన పోలీసులు విస్తృతంగా తనిఖీలు … Continue reading Cyberabad drunk driving : న్యూఇయర్ వేడుకల్లో డ్రంక్ డ్రైవింగ్, సైబరాబాద్‌లో 928 మంది అరెస్ట్